Justice Sudershan Reddy : తెలుగు రాష్ట్రాల పార్టీల వైఖరిపై జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- తెలుగు రాష్ట్రాల పార్టీలు పునరాలోచించుకోవాలి
- తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది.?
- తెలంగాణ అస్థిత్వం ఏమైపోయింది.?
- నేను పోటీ చేస్తున్నది రాజకీయ పదవికి కాదు.. రాజ్యాంగ పదవికి
- ఏన్డీయే కూటమి అభ్యర్థికే మద్దతని వైసీపీ స్పష్టంగా చెప్పింది
- టీడీపీ, బీఆర్‌ఎస్ నుంచి స్పందన లేకపోవడం శోచనీయం. -జస్టిస్ సుదర్శన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Sudershan Reddy : ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌టివీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవి కాదని, రాజ్యాంగ పదవని, ఈ వ్యత్యాసాన్ని తెలుగు రాష్ట్రాల పార్టీలు గుర్తించాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలకు పిలుపునిస్తూ, “తెలుగు ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది? తెలంగాణ అస్థిత్వం ఏమై పోయింది?” అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పష్టంగా ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిందని, కానీ టిడిపి, బిఆర్ఎస్ నేతలను సంప్రదించే తన ప్రయత్నాలు విఫలమయ్యాయని, వారు స్పందించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Jason Miller: రంగంలోకి భారత లాబీయిస్ట్ జాసన్ మిల్లర్.. ట్రంప్‌తో భేటీ..
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
కనీసం మాట్లాడటానికైనా ఇరు పార్టీల నాయకులు వెనుకడుగు వేసిన విధానం శోచనీయమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాక, గతంలో తాను ఇచ్చిన “సల్వా జుడుం” తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా విఫలయత్నంగా మిగిలిపోయాయని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు, లక్నో వంటి ప్రాంతాల్లో తన అభ్యర్థిత్వానికి అప్రతീക്ഷితమైన మద్దతు లభించిందని వెల్లడించిన ఆయన, “న్యాయమూర్తిగా చూసిన రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. 1971 నుంచి నేను రాజ్యాంగబద్ధంగా నడిచాను. ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడం ఆ ప్రయాణానికి కొనసాగింపే” అని తెలిపారు.
Bill Gates: ఏఐ వల్ల మీ ఉద్యోగాలకు ముప్పు లేదు..? ఎందుకో వివరణ ఇచ్చిన బిల్ గేట్స్..!
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..