కార్వీ కేసులో వెలుగులోకి కొత్త కోణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని నాలుగు రోజులు పాటు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు ఈడీ తెలిపింది. ఖాతాదారుల సెక్యూరీటలను అక్రమంగా దారి మళ్లించినట్లు విచారణలో తేలిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. వీరి ఇద్దరిపై పీఎంఎల్ యాక్ట్ 2002 కింద కేసు నమోదు చేశామని, కార్వీ స్టాక్ బ్రోకింగ్ 2873 కోట్లు రూపాయలు మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని ఈడీ అధికారులు తెలిపారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్వీ పై సీసీఎస్ కు ఫిర్యాదు చేసింది, ఆ ఆధాఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారులు వెల్లండించారు.
గత ఏడాది సెప్టెంబర్ లోనే కార్వీ ఉద్యోగుల స్టేట్మెంట్ లు రికార్డ్ చేశామని, సెక్యూరిటీలను దుర్వినియోగం చేయడానికి చేసిన మోసపూరిత ప్రణాళికలను ఈడీ వెలికితీసిందని తెలిపారు. పలు కంపెనీల ద్వారా నిధులు ఎలా తారుమారు అయ్యాయో గుర్తించామని, ఈ కేసులో ఎండీ పార్థసారథి , కృష్ణ హరి లను ప్రధాన కుట్ర దారులు గా గుర్తించామన్నారు. బ్యాంక్ లనుండి తీసుకున్న రుణాలు , ఇతర కంపెనీలకు ఎలా బదిలీ చేశారో ఇన్వెస్ట్ గేషన్ లో గుర్తిచామని, కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించామని, నిధులను దారి మళ్లించడానికి ఫైనాన్స్ కన్సల్టెంట్లు అలాగే పని చేయని NBFC లను ఉపయోగించారని ఈడీ అధికారులు తెలిపారు.
Also Read
- Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
తాజావార్తలు
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!