గత 50 సంవత్సరాలుగా టెక్స్టైల్, జ్యూవెలరీ రంగాలలో ఎంతో ప్రావీణ్యం పొందిన అనుటెక్స్ మల్కాజిగిరి వారు ఇప్పుడు ప్రప్రథమంగా ప్రగతి నగర్, కూకట్ పల్లి నందు ” అను జ్యూవెలర్స్ ” Exclusive జ్యూవెలరీ షోరూంను ప్రారంభించటం జరిగింది.
షోరూం ప్రారంభోత్సవ సందర్భంగా యాజమాన్యంలో ఒకరైన రామకృష్ణ మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభించిన షోరూం నందు బ్యాంగిల్స్, చైన్స్, కడస్, నెక్లెస్లు, హారాలు, ఫ్యూజన్ జ్యూవెలరీ మరియు ట్రేడింగ్లో ఉన్న జ్యూవెలర్స్ని ఎక్కడ దొరకని వెరైటీ మోడల్స్ని.. తమ షోరూం నందు కస్టమర్స్ కోసం అందుబాటులోకి తీసుకుని రావటం జరిగిందని తెలిపారు. యాంటిక్ హారాలు, స్టోన్ నెక్లెస్ లు కాంపిటేటివ్ రేట్స్తో పాటు, మీ ఇంట జరిగే ఏ శుభకార్యమైన అను జ్యూవెలర్స్ డిజైన్స్తో ఎంతో హుందాగా జరుపుకోవచ్చని ప్రకటనలో తెలియజేశారు.
Dubai: షార్జా అగ్నిప్రమాదంలో రెహమాన్ దగ్గర పని చేసిన సౌండ్ ఇంజనీర్ మృతి
అంతేకాకుండా.. ప్రగతి నగర్, కూకట్ పల్లి నందు ఇంత పెద్ద జ్యూవెలరీ షోరూంను మొదటగా ‘అను జ్యూవెలర్స్ ఫ్రమ్ ది హౌస్ ఆఫ్ అను టెక్స్’ ప్రారంభించటం చాలా గర్వంగా ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. షోరూం ఓపెనింగ్ సందర్భంగా.. ఎంత బంగారు కొంటే అంత వెండి ఉచితం అని తెలిపారు. ఇది పరిమిత సమయం వరకే అని.. ఈ అవకాశాన్ని పసిడి ప్రియులు సద్వినియోగం చేసుకోవలసిందిగా అను జ్యూవెలర్స్ యాజమాన్యం కోరటం జరిగింది.