KCR Live Updates: కాళేశ్వరం కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో కేసీఆర్ ఎంక్వైరీ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కి అనుమతి ఇచ్చారు. కేసీఆర్ విచారణకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీ కోసం..