మారని విద్యాసంస్థల తీరు.. పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి దెబ్బకు ఏకంగా భారత దేశ ఆర్ధిక పరిస్థితే దెబ్బతింది. కోవిడ్ ధాటికి పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై విద్యార్థులను ఒత్తిడి గురిచేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కూడా ఈ దేశాలను విద్యాసంస్థలను ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు వాటి తీరును మార్చుకోకపోవడం శోచనీయం. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో శంకర్‌జీ మెమోరియల్ హై స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.
అయితే తాజాగా ఈ స్కూల్ యాజమాన్యం కొందరు విద్యార్థులు ఫీజులు కట్టలేదని పరీక్షలు రాయనీయకుండా బయట నిలబెట్టారు. ఫీజులు కడితేనే పరీక్షలు రాయనిస్తామని యాజమాన్యం తెలిపింది. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ ఛాంబర్లలో నిరసన చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక అధిక ఫీజులు చెల్లించే పరిస్థితి లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!