Home
Private Schools
Private Schools News
-
PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
బడిలో చదువుతున్న ప్రతీ పిల్లాడూ ప్రత్యేకమే.. కానీ, కొందరు చిన్నారుల్లో ఉండే ప్రత్యేక అభ్యాసన లోపాలు లేదా దివ్యాంగత్వాన్ని సకాలంలో గుర్తించకపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ‘ప్రశస్త్’ (PRASHAST) కార్యక్రమాన్ని అత్యంత కఠినంగా, ప్రాధాన్యతతో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తీసుకువచ్చిన ఈ సరికొత్త… -
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
PSCMS : తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యానికి, అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ బిగ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రైవేట్ స్కూళ్లపై వచ్చే ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘ఆన్లైన్ ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్’ (PSCMS) పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై పాఠశాలల అక్రమాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు లేదా సాధారణ ప్రజలు ఎవరైనా ఇంట్లో కూర్చునే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో విద్యాశాఖ ఈ… -
Schools Reopen : వేసవి సెలవులకు గుడ్బై.. పండుగ వాతావరణంలో స్కూల్స్ రీఓపెన్
Schools Reopen : వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థుల బడిబాట ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. జూన్ 12న ఉదయం 9 గంటలకు తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. పిల్లలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఉపాధ్యాయులు స్కూల్స్ను పండుగ వాతావరణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ పాఠశాలలు, 11,650 ప్రైవేటు పాఠశాలలు, 495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 మోడల్… -
MLC Kavitha : దుష్ప్రచారం చేసిన వాళ్లకు కేంద్ర ఇచ్చిన సమాధానం చెంపపెట్టు
MLC Kavitha : తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని… -
Minister Narayana : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోంది
Minister Narayana : నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు..… -
Hyderabad DEO: ప్రైవేట్ స్కూల్స్లో యూనిఫామ్, షూస్ అమ్మడం నిషేధం
Hyderabad DEO Shri Rohini: హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ (STATE, CBSE, ICSE )లో యూనిఫామ్, షూస్ మరియు బెల్ట్లను అమ్మడం నిషేధించబడింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చు అని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి రోహిణి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రైవేట్ పాటశాలలో నిరంతరం పర్యవేక్షణకు మండలస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిభందనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూచించారు.. మరిన్ని… -
Delhi High Court : అనుమతి లేకుండా ఫీజులు పెంచొద్దు.. ప్రభుత్వ సర్క్యులర్ను నిషేధించిన హైకోర్టు
Delhi High Court : ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలలకు ఢిల్లీ హైకోర్టు పాక్షిక ఉపశమనం ఇచ్చింది, అయినప్పటికీ ఢిల్లీలోని వేలాది మంది తల్లిదండ్రులు ఈ నిర్ణయంతో నిరాశ చెందారు. -
Venkaiah Naidu: విద్య, వైద్యం తప్ప.. ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వద్దు..
ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదు.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు.. విద్య, వైద్యం తప్ప అన్నారు వెంకయ్యనాయుడు. -
AP News: ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3 నుండి 8 ఏళ్ల గుర్తింపు కాలపరిమితి పెంపుదలపై 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. -
Private Schools: ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల కోసం కొత్త విధానం..
Private Schools: ప్రైవేటు స్కూళ్ల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ.. దరఖాస్తు చేసుకోవటానికి ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది… ఈ రోజు విజయవాడలో టెన్త్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల కోసం రూపొందించిన కొత్త పోర్టల్ను లాంచ్ చేశారు.. ఇప్పటి వరకు మ్యాన్యువల్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. దీనిలోని లోపాలను అధిగమించటానికి ఆన్ లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు..…
తాజావార్తలు
-
TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
-
Iran War: ఇరాన్పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
-
Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్లో అభిషేక్ మెరుపులు..
-
Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
-
Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!