FIR on GST Officers : ఐదుగురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటు మహిళ ఫిర్యాదు మేరకు ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సమయంలో.. సోదాలు అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డిను అక్రమంగా జీఎస్టీ అధికారులు నిర్బంధించిన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారుల పై నేషనల్ మహిళ కమిషన్‌కి శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో నేషనల్ మహిళా కమిషన్ నుండి హైదరాబాద్ పోలీసులకు సిఫార్స్ చేయడంతో.. బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. ఐదుగురు అధికారులపై కేస్ నమోదు చేశారు. అయితే.. జీఎస్టీ అధికారులు బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా,ఆనంద్ కుమార్, కుచ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదైంది. ఇప్పటికే సస్పెషన్‌లో బొల్లినేని గాంధీ , చిలక సుధా ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!