Etela Rajender: వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు. దీని మీద చర్చ పెట్టుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంఠనే టీవీ ఛానెల్స్ మీడియా మీద ఆంక్షలు విధించింది మీరు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాసిన స్క్రిప్ట్ ను కొన్ని ఛానల్స్ పని గట్టుకొని చూపిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం పార్టీ ఛానల్ ను సీఎం స్వాధీనం తీసుకున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద టీవీ ఛానెల్స్ ను బెదిరించి లోంగదిసుకుంటున్నాడని అన్నారు. మీ అహంకారంకు దుర్మార్గాలకు ఇవి నిదర్శనమన్నారు. సీఎం కేసిఆర్ తో దేశం అదోగతి పాలవుతుందని, మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సీఎం వెల్లడించిన బాధనే మేము తెలంగాణలో అనుభవిస్తున్నామన్నారు.
Read also: Andhra Pradesh: పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టిన టీడీపీ.. ఎందుకంటే..?
Also Read
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్ర ఏర్పడిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యి అపహస్యనికి గురైందని ఆరోపించారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని అన్నారు. కేసీఆర్ తానే ఒక రాజు, చక్రవర్తిలా రాజ్యం ఏలుతున్నారని ఎద్దేవ చేశారు. ఆ నలుగురూ ఎమ్మెల్యేలు ఏ విధంగా నిప్పు కనికలు అవుతారో రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, నుంచి ఏ పేరుతో ఎమ్మెల్యే ల కొనుగోలు చేసారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యే లకు ఉన్న గౌరవం, మర్యాద మాకు ఉండేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజక వర్గానికి మంత్రులు వచ్చిన సమాచారం ఇచ్చి, మేము అడిగిన పనులు చేసేవారన్నారు. 2018 లో 90 ఎమ్మెల్యేల ఉన్న మానవత్వం లేకుండా కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల కు అభివృద్ది జరగదని బెదిరింపులకు గురి చేస్తోంది నిజాం కాదా? అని ఈటెల రాజేందర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!