నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్: తెలంగాణ డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీసెస్‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను చెక్ చేయడంపై అధికారులు సమీక్షించారు. విద్యార్థుల డేటా వెరిఫికేషన్‌పై మేధో మదన సమావేశం నిర్వహించామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాధికారికంగా, సులభంగా, అథెంటిక్‌గా ఉండాలని భావిస్తున్నామని… ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు
Also Read
ఈ సమావేశంలో నకిలీ సర్టిఫికెట్ల నివారణకు డీజీపీ మహేందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. సర్టిఫికెట్ అసలుదో కాదో.. అని తెలుసుకునేందుకు ఆన్లైన్ సిస్టమ్ ఉపయోగించవచ్చన్నారు. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించామన్నారు. యూనివర్సిటీలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను పోర్టల్‌లో నమోదు చేశామన్నారు. ఫేక్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం, పోలీస్ శాఖ కలిసి టాలరెన్స్‌తో ముందుకు వెళ్తున్నామని డీజీపీ తెలిపారు. స్టేక్ హోల్డర్స్ అందరికీ ఈజీగా ఉండాలని ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అమలు చేస్తున్నామన్నారు. నకిలీ సర్టిఫికెట్లపై లోకల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్‌పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!