Dengue Outbreak: మారిన వాతావరణం- గ్రేటర్ పై వైరల్ పంజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారిన వాతావరణంతో గ్రేటర్ పై వైరల్ జ్వారాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2వేలు దాటుతోది. నల్లకుంట ఫీవర్ ఆసుప్రతికి సాధారణ రోజుల్లో 200 నుంచి 300 రోగుటు వస్తే.. ప్రస్తుతం 500 దాటుతోంది. ఇంట్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వైరల్ జ్వారాలు సోకుతున్నాయి. రోగుల్లో 70 నుంచి 80 శాతం మంది ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంగు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంటనీరు కారడం, ఒళ్లు నొప్పులు, జ్వరం తదితర లక్షణాలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
read also: YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్.. హైదరాబాద్‌కు షర్మిల..
Also Read
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
అయితే.. ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ చుక్కలు చూపిస్తోంది. కాగా.. 9 ట్రైబల్ జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో శాంపిలే సేకరణ జరుగుతుంది. ఈనేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రికార్డుల ప్రకారం కేసులు సంఖ్య తక్కువగా కనిపించినప్పటికీ, లెక్కల్లో ఎక్కని డెంగీ కేసులు భారీగా ఉన్నట్లు స్వయంగా డిపార్ట్మెంట్ లోనే చర్చ, ఏజెన్సీ ఏరియాల్లో ప్రతీ గ్రామంలో డెంగీ బారిన పడి బాధితులు మంచం ఎక్కుతున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం డెంగీ కేసులు ఎక్కువగా తేలుతున్నాయి. మరో స్థానంలో మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాలున్నాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 114 కేసులు అధికారికంగా రికార్డు చేశారు. కానీ అనధికారికంగా కేసులు భారీగా ఉంటాయని అధికారులఅంచనా..
అయితే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వర్షాకాలంలో అంటు , కాలానుగుణ వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరింది. పరిసరాలు ఇంటితోపాటు ఉంటే అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దోమలు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను వ్యాప్తి చేయగలవు కాబట్టి అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించడానికి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం మంచిదని జిహెచ్ ఎంసీ హెచ్చరించింది.
తాజావార్తలు
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!