ఉత్తరాఖండ్‌లో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈ ప్రాంతం వ్యాధికి ప్రధాన హాట్‌స్పాట్‌గా మారిందని నివేదికలు సూచిస్తున్నాయి.
మారిన వాతావరణంతో గ్రేటర్ పై వైరల్ జ్వారాలు పంజా విసురుతున్నాయి. చిన్న, పెద్ద జలుబు, దగ్గు, జ్వరం ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షం, చల్లటి గాలులతో ఒక్కసారిగి వాతావరణం మారిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బయట రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఓపీ సంఖ్య 2వేలు దాటుతోది. నల్లకుంట ఫీవర్ ఆసుప్రతికి సాధారణ రోజుల్లో 200 నుంచి 300 రోగుటు వస్తే.. ప్రస్తుతం 500…