Praja Sangrama Yatra: 6వ రోజు బండి సంజయ్ పాదయాత్ర.. ఇవాళ సిర్గా పూర్ వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రవ్యాప్తంగా పలు దఫాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి చేసుకున్న ఆయన… తాజాగా ఐదో దశ ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో.. ఇవాళ నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు ఈయాత్ర సాగనుంది. ప్రజల సమస్యలు వారితో మమేకమై బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
Read also: Thunivu: అప్డేట్ కోసం అరాచకాలు చేస్తున్నారు…
Also Read
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు బండి సంజయ్ ఇప్పటి వరకు నాలుగు దశల పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కి.మీ. మీటర్ల కంటే ఎక్కువ నడిచారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ కూడా ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Live : Day 6 of #PrajaSangramaYatra5. https://t.co/9T9mBzXqKM
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 3, 2022
Delhi: మరో లివ్ ఇన్ రిలేషన్ కేసు..శ్రద్ధా తరహాలో మహిళ హత్య..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!