పంటకొనే ధ్యాసే ప్రభుత్వానికి లేదు: దాసోజు శ్రవణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో టీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలని ఆయన అన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కొనమని చెబుతున్న టీఆర్‌ఎస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు శ్రవణ్.. నారాయణపేట కలెక్టర్ కార్యాలయం బ్రిటిష్ రాజ్యంలో ఉన్నట్టు ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు తప్ప అధికారులు కన్పించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పంటను కొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
Also Read
- Tags
- congress
- Dasoju Shravan
- Farmers
- kcr
- TRS
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?