Ponguleti: గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి..
- గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యను పట్టించుకోలేదు..
- పద్మశ్రీ రామచంద్రయ్య పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు బాధాకరం..
- రామచంద్రయ్య కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంలో పద్మశ్రీ రామచంద్రయ్యను సన్మానించి అండగా ఉంటామని చెప్పారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ, పేదల ప్రభుత్వం వచ్చిన సందర్భంలో దురదృష్టవశాత్తూ అనారోగ్య రీత్యా పద్మశ్రీ అందరికీ దూరమయ్యారు.. గత ప్రభుత్వం పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమైంది అని వ్యాఖ్యానించారు. పద్మశ్రీ పట్ల గత ప్రభుత్వం మాటలకి పరిమితమైందే తప్ప చేతులతో ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోవటం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు. పద్మశ్రీ రామచంద్రయ్యకు ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు ప్రకటించిన గత ప్రభుత్వం ఆదుకోలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Ghaziabad: రోడ్డుపై నగ్నంగా తిరిగిన మహిళ.. పోలీసుల గాలింపు
Also Read
ఇక, గత ప్రభుత్వం హామీలను పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు అమలు పరచి రామచంద్రయ్యకు ఇవ్వకపోవడం బాధాకరం అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కొత్తగూడెంలో 462 గజాల స్థలాన్ని ఇచ్చే విధంగా జిల్లా అధికారులకు ఆదేశించాను.. పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్యకు ఆనాటి ప్రభుత్వం చేసిన వాగ్దానం ఈనాటి ప్రజా ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు డాక్యుమెంట్స్ సిద్ధం చేసి నెరవేర్చామని తెలిపారు. రామచంద్రయ్య విషయంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పరిమితమైన అంశాలన్నీ ఈ ప్రభుత్వంలో ఆదుకోవడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!