Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు..
- మందులు ఇప్పిస్తానని, నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- ఉత్తర్ ప్రదేశ్‌లో సంచలనంగా మారిన పరువు హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో పరువు హత్య సంచలనంగా మారింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, తన 18 ఏళ్ల కూతురిని హత్య చేశాడు. పెళ్లి కాకుండా గర్భవతి కావడంతో, మందులు ఇప్పిస్తానని చెప్పి ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లి, చంబర్ నదిలో ముంచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన తండ్రి లఖ్‌పత్ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడి ప్రవర్తనను అనుమానించిన పోలీసులు క్షుణ్ణంగా విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు
బసౌని ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఢిల్లీలోని టిగ్రి ప్రాంతంలో నివసిస్తోంది. జూలై 29న బాలిక తండ్రి ఆమెకు మందులు ఇప్పిస్తాననే నెపంతో ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడే చంబల్ నదిలో ముంచి హత్య చేశాడు. పెళ్లి కాకుండానే గర్భవతి కావడం కుటుంబానికి ఆగ్రహం తెప్పించిందని, అందుకే తన అల్లుడితో కలిసి కుట్ర పన్నిట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!