Gadari Kishore : పేపర్ లీకేజీ వీరులు అంతా బీజేపీ వాళ్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి సంజయ్ లోఫర్ లా మాట్లాడుతున్నరంటూ ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వెధవ అని, బీజేపీ అంటే బ్రోకర్ గాల్లు, జోకర్ గాల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు రాని సన్నాసిని అధ్యక్షుడిని బీజేపీ పెట్టిందని ఆయన మండిపడ్డారు. భావ దరిద్రంలో బీజేపీ కొట్టిమిట్టడుతోందని ఆయన విమర్శించారు. మోడీ సర్టిఫికెట్లు చూపించాలని కోరుతున్నామని, భారత దేశంలో ఎప్పుడు పేపర్ లీక్ కాలేదు అన్నట్టు బీజేపీ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు.
Also Read : Somireddy Chandramohan Reddy: సిలికా శాండ్ కుంభకోణంపై విచారణ జరపాలి
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
పేపర్ లీకేజీ వీరులు అంతా బీజేపీ వాళ్లే అని గాదరి కిషోర్ ఆరోపించారు. కేసీఅర్ చదువు బీఏ నే అని, ఎక్కడ చూసినా అదే ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం మరవకముందే.. మరోసారి టెన్త్ పేపర్లు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచనల సృష్టిస్తున్నాయి. అయితే.. ఈ పేపర్ లీకేజీలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారడంతో.. ప్రభుత్వంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో.. విపక్షాలకు ధీటుగా బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Revanth Reddy: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య పొత్తుపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!