Summer Healtcare: నగరంలో పెరుగుతున్న ఉక్కపోత.. మూడ్రోజుల్లో మరింత ఎండలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Healtcare: రాష్ట్రంలో భానుడు భగభగ ఇంకా మూడ్రోజుల్లో మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రోజూ వారి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రగ ఎక్కవగా ఉంటుందని వెల్లడించింది. ఎండలు పెరుగుతున్న కారణంగా తెలుగు రాష్ర్టాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాదలో దక్షిణాది నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న గాలుల ప్రభావంతో ఉక్కపోత పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ సాధారణం కన్నా ఒక డిగ్రీ అధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఈనెల 28 నుంచి మూడ్రోజుల పాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండలు తీవ్రత మరింత పెంగుతుందని హెచ్చరికలు జారీ చేసింది.
Read also: China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్న కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తల తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని తెలిపారు. ఒక వేళ మధ్యాహ్న సమయంలో బయటకు రావల్సి వస్తే.. మంచి నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటివి తాగలని సూచించారు. శరీరానికి డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా తరుచూ మంచి నీరు తాగాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండలు విపరీతంగా పెరిగాయి. మార్చిలో అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. మార్చినెలలో ఎండ వేడి, ఉక్కపోత ఎక్కవగా కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 5రోజులు రాయలసీమతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు ఎండల నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరింది.
Allu Arjun: ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఐకాన్ స్టార్.. ఎందుకంటే?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు