China On Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి విషం కక్కిన డ్రాగన్ దేశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకోందని మరోసారి చైనా నోరు పారేసుకుంది.
Also read: RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
భారతదేశం ఏర్పడిన నుంచి చైనా, భారత్ ల మధ్య సరిహద్దు వివదాలు ఎప్పడికి పరిష్కారం కాలేదు. ఇక అరుణాచల్ భూభాగం గురించి చైనా 1987లో భారత్ అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించుకుందని., అంతకుముందు చైనా పరిపాలన కొనసాగిందని ఆదేశ విదేశాంగ అధికారి లిన్ జియన్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము భారత్ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని.. ఈ విషయంలో చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న మొండి వాదనను వారు కొనసాగిస్తున్నారు.
ఇక తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన సేల సొరంగాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని చూసి.. చైనా ఉలిక్కిపడినట్లు అయింది. దీంతో మరోసారి చైనా ఆ భూభాగం తమదేనని చెప్పడం మొదలు పెట్టింది. ఇలా చేయడం గడిచిన నెల రోజుల్లో నాలుగోసారి. ఈ అంశం పై భారత్ కూడా గట్టిగానే బదిలిస్తుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు.. చైనా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది., తాజాగా మరింత పెంచింది అని తెలుపుతూ.. ఈ విషయం భారత్ హాస్యాస్పదంగానే చూస్తుందని ఇప్పుడు కూడా అలాగే చూస్తుందని భారత విదేశాంగ మంత్రి ఇదివరకే తెలిపారు. తాజాగా జరిగిన యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు భారత విదేశీ శాఖ మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!