సమానత్వం కోరే వారందరూ రామానుజుల విగ్రహాన్ని సందర్శించాలి: భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమానత్వం కోరే వారందరూ రామానుజల వారి విగ్రహాన్ని సందర్శించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామనుజ విగ్రహ ఏర్పాటు అద్భుతం జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల కిందట .. ఒక మహానుభావుడు.. సమాజంలో వెనకబడిన వర్గాల కోసం ఆవేదన చెంది.. వాటికి వ్యతిరేకంగా రివోల్ట్ చేసిన మహానుభావుడు రామానుజల వారని కొనియాడారు. రామనుజుల వారి విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన సందేశాన్ని దేశ ప్రజలకు అందేలా చేసిన చినన జీయర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. సమానత్వం గురించి చాలా మాట్లాడుతుంటారు. అలాంటి సమానత్వం.. రహస్యంగా ఉంచిన మంత్రాలను ప్రజలకు చేరవేశారన్నారు. వసుదైక కుటుంబం అని సమాజంలో అంతరాలు లేకుండా సందేశం ఇచ్చారన్నారు. దీనిని విశ్వ వ్యాప్తం చేయడానికి చిన జీయర్ స్వామి గొప్ప ప్రయత్నం చేశారని భట్టి అన్నారు. ప్రతీ మనిషి లో దైవత్వం..మనషులందరూ సమానమేననే సందేహం రామానుజుల వారు ఇచ్చారన్నారు.
Read Also: దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దారుణం
Also Read
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
రామానుజల వారు అంటే నేను అమితంగా గౌరవిస్తాను ఆయన అనుసరించిన సమానత్వం నాకు ఆదర్శమని భట్టి పేర్కొన్నారు. రామానుజల వారు చెప్పిన సమానత్వాన్ని.. డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక వ్యాసంలో రాశారన్నారు. రామానుజల వారిని ప్రభావతం చేసిన 108 దేవాలయాలను అదే శైలితో నిర్మాణం చేసిన న తీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున చిన జీయర్ స్వామిని సందర్శించి కుటుంబానికి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని భట్టి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతున్నా.. ఇప్పుడే రావడానికి ఒక రీజన్ ఉంది. ఫిబ్రవరిలో మా మధిర నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ఉండే అవకాశం ఉంది.. అందుకే ముందే వచ్చి వెళ్తున్నాని భట్టి చెప్పారు. దేశంలోనే కూర్చున్న విగ్రహం ఇదే అతి పెద్దది కావడం.. అందులోనూ సమానత్వం కోసం పాటు పడిన వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ విగ్రహం తెలంగాణ ఒక ఐకాన్‌గా మారుతుందన్నారు.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!