ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలి
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్‌లో చలి పంజా విసురుతుంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచుతో కప్పివేస్తుంది. దీంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఉదయం పనులకు వెళ్లే వారు చలి తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లోనేటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా 10.7 కనిష్ట ఉష్ణోగ్రత, కొమురం భీం జిల్లా గిన్నెదరిలో 10.8, ఆదిలాబాద్ జిల్లా అర్లిటి లో 10.8, సిర్పూర్ అర్బన్‌లో 11 డీగ్రీలు, బజర్ హత్నూర్ 11.4, లోకారి కే 11.6, నిర్మల్ జిల్లా పెంబిలో 12.4, బోధ్ 12.7, కొమురం భీమ్ వాంకిడిలో 11.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!