ఆదిలాబాద్‌లో చలి పంజా విసురుతుంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచుతో కప్పివేస్తుంది. దీంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. ఉదయం పనులకు వెళ్లే వారు చలి తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లోనేటి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా 10.7 కనిష్ట ఉష్ణోగ్రత, కొమురం…