Vemula Prashanth Reddy: తెలంగాణ విముక్తికి అల్లూరి పోరాడారట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అల్లూరి సీత రామరాజును తెలంగాణ ఉద్యమ కారునిగా కొలిచారని బీజేపీ నేతలు వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలకు తెలంగాణపై ఉన్న సోయి ఏంటో అర్థం అయిందని ఎద్దేవ చేశారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు కిషన్ రెడ్డి బసవన్నలా తలవూపడం విడ్డూరంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పచ్చి అబద్దాలు మాట్లాడారని మండి పడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై కేటీఆర్ సవాల్ కు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదని ఎద్దేవ చేశారు.
కేంద్రం నుండి 3 లక్షల 65 వేళా కోట్లు ఇవ్వాల్సి ఉండగా లక్ష 65 కోట్లు మాత్రమే ఇచ్చారని విరుచుకుపడ్డారు. కానీ అమిత్ షా 2 లక్షల 52 వేలా కోట్లు ఇచ్చారు అని అబద్దాలు మాట్లాడారని నిప్పులు చరిగారు.సిగ్గు లేకుండా ముద్ర లోన్లు , ఈఎస్ఐ , మెట్రో ఇచ్చిన నిధులను కూడా వీటిలో కలిపి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంతో బాగుంటే మరో లక్ష కోట్లు వచ్చేవని అమిత్ షా అన్నారు, అంటే కోట్లు ఎగ్గొట్టారు అని చెప్పినట్లే కదా అని ప్రశ్నించారు. దమ్ముంటే కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Also Read
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
అయితే.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఢిల్లీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు తెలంగాణ విముక్తి కోసం రాంజీగోండు, కొమురంభీంతో కలిసి నిజాంపై పోరాటం చేశారంటూ వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేకుండా అమిత్‌షా మాట్లాడిన మాటలు ఇప్పుడు షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..