Whatsapp: వాట్సాప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మొబైల్‌లో వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ మేనేజ్‌మెంట్ వినియోగదారుల ప్రాధాన్యతల ప్రకారం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మన ఫోన్‌లో రెండు స�