WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్‌లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్, త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా, వినియోగదారులు ప్రముఖమైన పాటలను తమ స్టేటస్‌లో జోడించుకోవచ్చు. ఈ స్టేటస్‌లు ఇతర…
Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్‌డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్‌గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్‌లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్‌డేట్స్‌లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్…
WhatsApp Tag: మెటా సంస్థ తన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే అనేక కొత్త ఫీచర్లను ఈ మధ్య కాలంలో జోడిస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ యూజర్లు తమ కాంటాక్ట్ లతో ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ అప్డేట్ లను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే అవి కేవలం 24 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అదృశ్యమవుతాయి. అయితే.. మెటా కంపెనీ ఇటీవలే మెన్షన్ స్టేటస్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వినియోగదారులు వాట్సాప్‌లో…
Whatsapp: వాట్సాప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మొబైల్‌లో వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ మేనేజ్‌మెంట్ వినియోగదారుల ప్రాధాన్యతల ప్రకారం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మన ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులు ఉన్నా ఆ రెండు నంబర్లతో వాట్సాప్‌ను ఒకేసారి ఉపయోగించలేం. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే, మీరు క్లోనింగ్ యాప్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఉపయోగించాలి. అలా…
సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఒకటైన వాట్సాప్ ఒకటి.. ఎక్కువ మంది ఈ యాప్ ను వాడుతున్నారు. దాంతో జనాల్లో డిమాండ్ కూడా బాగా పెరిగింది..ఫోటోలు, వీడియోలు పంపడంతో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు..ఇక వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.. తాజాగా మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది..వాట్సాప్‌లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లను ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది… మరో మూడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి.. ప్రైవసీ మరింత మెరుగ్గా ఉండేలా, యూజర్ల చేతిలో ఎక్కువ కంట్రోల్ ఉండేలా ఇవి ఉపయోగపడతాయని.. వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు.. Read Also: Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డ్ వాట్సాప్‌లో వస్తున్న కొత్త ప్రైవసీ ఫీచర్ల విషయానికి వస్తే..…
వినినియోదారులకు మరించి చేరువయ్యేందుకు వాట్సాప్ కొత్త కొత్ ఫీచర్లను తీసువస్తూనే ఉంది. అదే సమయంలో వినియోగుదారులకు సంబంధించిన డేటాను భద్రపరచడంలో కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటుంది మెటా. అయితే మెటాలో భాగమైన వాట్సాప్ కొన్ని నెలల్లో ఆ ఐఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్‌వేర్‌లపై పనిచేయస్తున్న పాత ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే…