ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాల కోసం ‘సెర్చ్ ఆన్ వెబ్’ (Search on web) ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్‌లో నేరుగా ఇమేజ్ గురించి…
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తోంది. యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరికొన్ని ఫీచర్లను జోడించేందుకు సిద్ధమైంది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా ఓ వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్.. కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. లింక్డ్ డివైజెస్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేసుకునేలా ఓ ఫీచర్‌ను తెస్తోంది. వాట్సప్‌లోని చాట్‌లో పేరుతో కనిపించాలంటే.. ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్…
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు ఈ యాప్ దాని గోప్యత, భద్రత కోసం ప్రతి ఒక్కరి మొదటి ఎంపికగా ఉంది.
Whatsapp: వాట్సాప్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మొబైల్‌లో వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. వాట్సాప్ మేనేజ్‌మెంట్ వినియోగదారుల ప్రాధాన్యతల ప్రకారం కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మన ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులు ఉన్నా ఆ రెండు నంబర్లతో వాట్సాప్‌ను ఒకేసారి ఉపయోగించలేం. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే, మీరు క్లోనింగ్ యాప్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్‌ని ఉపయోగించాలి. అలా…
వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతోంది. కేవలం 100 MB లోపు ఫైల్స్‌ను మాత్రమే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇతర మెసెజింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ సమస్యను గమనించిన వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2GB వరకు సైజ్ కలిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే ఓ సినిమా మొత్తం పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షించింది.…
టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో మోసాలకు కొత్తకొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు.. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జనాలు ఏ రేంజ్‌లో ఆధారపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ షాపు నుంచి ఫ్లైట్ బుకింగ్ వరకు యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి. అయితే దీన్నే అవకాశంగా తీసుకోని కొన్ని సార్లు మోసాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ పే కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లో ఇక నుంచి లావాదేవీలు అంటే డబ్బులు పంపినా లేక చెల్లించినా మీకు పంపిన వారి ఒరిజినల్ పేరు…