Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Realme C75 With Ip69 Rating 6000mah Battery Launched

Realme C75: రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?

Published Date :November 27, 2024 , 9:03 pm
By Rajesh Veeramalla
  • రియల్ మీ C-సిరీస్ నుంచి కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌
  • 6.72 అంగుళాల ఫుల్ ‌హెచ్‌డీ+ 90Hz స్క్రీన్..,
  • 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఈ ఫోన్‌లో అతిపెద్ద ఫీచర్ 6000mAh బ్యాటరీ.
Realme C75: రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రియల్ మీ తన C-సిరీస్ యొక్క కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేసింది. కంపెనీ (Realme C75) అనే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ ‌హెచ్‌డీ+ 90Hz స్క్రీన్, MediaTek Helio G92 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో అతిపెద్ద ఫీచర్ 6000mAh బ్యాటరీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Read Also: Prevent Heart Attack: వేకువజాము గుండెపోటుకు బాపట్ల ప్రొఫెసర్ చెక్‌.. పేటెంట్‌ ఇచ్చిన కేంద్రం..

స్పెసిఫికేషన్స్:
రియల్ మీ C75 స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల (2400 x 1080 పిక్సెల్‌లు) ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ని కలిగి ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 180 Hz. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ 690 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో octa-core MediaTek Helio G92 Max 12nm ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా.. ARM Mali-G52 2EEMC2 GPU కూడా ఉంది. ఈ ఫోన్ 128 GB స్టోరేజ్/ 256 GB స్టోరేజ్, 8 GB RAMతో 512 GB స్టోరేజ్ ఎంపికను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.

ఈ ఫోన్ డ్యూయల్ సిమ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ UI 5.0తో వస్తుంది. ఈ ఆండ్రాయిడ్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, సెకండరీ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌కి శక్తినివ్వడానికి 45W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 6000mAh బ్యాటరీ అందిస్తున్నారు. ఈ ఫోన్ సైజ్ 165.69 x 76.22 x 7.99 మిమీ, బరువు 196 గ్రాములు. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 4G వోల్ట్, వైఫై 802.11 ac, బ్లూటూత్ 5.1, జీపీఎస్, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also: Delhi Capitals: రాహుల్, డుప్లెసిస్ కాదు.. ఇతనే కెప్టెన్..!

ధర:
ఈ స్మార్ట్‌ఫోన్ గోల్డ్, బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 5,690,000 వియత్నామీస్ డాంగ్‌లు (ఇండియాలో సుమారు రూ. 18,900). ఈ ఫోన్ ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. డిసెంబర్ 1 నుండి వియత్నాంలో ఈ ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 6000mAh Battery
  • IP69 Rating
  • launch
  • Price
  • Realme C75

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions