Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
- ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పోస్టులు తొలగించేలా చర్యలు..
- సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకుంటోందని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్ తమ పోస్టుల్ని తొలగిస్తోందని అన్నారు. ప్రతీ రోజూ వేలాది పోస్టులను తొలగించేలా ఇన్‌స్టాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్యల వల్ల ప్రజల ప్రశ్నలు కనుమరుగు కావని అన్నారు.
“ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తోంది. అయితే, ఒక ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తోంది. ప్రజలు తమ ప్రశ్నలను లేవనెత్తడానికి ఇన్స్టాగ్రామ్ ఒక వేదిక మాత్రమే. ఆ ప్రశ్నలకు కారణాలు సోషల్ మీడియాకు అతీతంగా ఉన్నాయి. ఖాతాలను తొలగించినంత మాత్రాన ఆ సమస్యలు మాయమైపోవు” అని అభిజిత్ దీప్కే ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
- Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
- DA Hike : కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంపు
- Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా 'అర్నబ్' తుఫాను శాటిలైట్ ఫొటోలు..
ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల ప్రజల్లో మరింత అవిశ్వాసం పెరిగే ప్రమాదం ఉందని దీప్కే వార్నింగ్ ఇచ్చాడు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు పెరిగేలా ఇలాంటి చర్యలు తోడ్పతుతాయని అన్నారు. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది అకౌంట్లను అణచివేస్తున్నారని ఆరోపించారు. భారత్‌లో వేలాది ఇన్‌స్టా అకౌంట్లపై ఆంక్షలు విధించారని, లక్షలాది వీడియోలను తొలగించారని ఆరోపించారు.
The Instagram crackdown is not going to work!
The government is taking down thousands of posts and accounts every day, but it seems to be missing a fundamental point.
Instagram is just a platform where people are raising their questions. The reasons behind those questions exist far beyond social media, and taking down accounts won’t make them disappear.
If anything, this censorship risks creating even more distrust among the very people the government is supposed to answer to.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 28, 2026
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!