OPPO A5 5G: ఒప్పో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్లను మార్కెట్లోకి తీసుకొని వస్తోంది. ఒకసైడ్ బడ్జెట్ రేంజ్ మొబైల్స్, అలాగే మరోవైపు మిడ్ రేంజ్ మొబైల్స్ ను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వచ్చే ఒప్పో మరోసారి ఒప్పో a5 5G తో ముందుకొచ్చేసింది. తాజాగా ఈ మొబైల్ ను భారతదేశంలో ఒప్పో విడుదల చేసింది. ధరకు మించి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ మొబైల్ పూర్తి ఫీచర్స్…
రియల్‌మీ మరో బడ్జెట్ ఫోన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 5G ని ఈరోజు అంటే జూన్ 16న భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 6300 చిప్‌సెట్ ఉంది. 6GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందించారు. Also Read:AP…
Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్‌తోనూ, స్టైలిష్ డిజైన్‌తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ సంస్థకు సంబంధించిన…
Realme 14T 5G: రియల్‌మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ముఖ్యంగా అధునాతన డిస్‌ప్లే, బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, సొగసైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, 1500Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ మొబైల్ సిల్కెన్ గ్రీన్,…
Realme 14T 5G: రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను ఏప్రిల్ 25న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ 14 సిరీస్ లో భాగంగా విడుదలవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ పలు విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. లాంచ్ 14T 5G ఫోన్ ప్రధాన ఆకర్షణగాv 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే నిలుస్తుంది. ఇది గరిష్ఠంగా 2100 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది.…
Realme NARZO 80 Pro 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త Narzo 80 సిరీస్ ఫోన్లను భారత మార్కెట్‌లో నేడు (ఏప్రిల్ 9)న అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Narzo 80 Pro 5G, Narzo 80x 5G అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. అధునాతన ఫీచర్లతో, శక్తివంతమైన ప్రాసెసర్లతో, భారీ బ్యాటరీలతో ఈ ఫోన్లు మిడ్ రేంజ్ వినియోగదారులకే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఈ రెండు ఫోన్లు అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా…
రియల్ మీ తన C-సిరీస్ యొక్క కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను వియత్నాంలో లాంచ్ చేసింది. కంపెనీ (Realme C75) అనే కొత్త ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 90Hz స్క్రీన్, MediaTek Helio G92 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.