Microsoft: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 1800 మంది ఉద్యోగులపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. సుమారు 1800 మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80 వేల మంది ఉద్యోగుల్లో సుమారు ఒక శాతం మందిపై వేటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంతకాలం అనంతరం మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుంది. కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్ సహా పలు గ్రూపులలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యం ఈ తొలగింపులు చేపట్టింది.
Read Also: Srilanka Crisis: శ్రీలంకకు వెళ్లాల్సిన 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండింగ్
Also Read
- Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
- Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Redmi K200 Series: Redmi K200 సిరీస్లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
అమెరికాలో జులై 4 సెలవులు తరువాత ఉద్యోగులను తొలగించడం మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను తొలగించామని సదరు కంపెనీ వివరించింది.ప్రస్తుతానికి ఉద్యోగుల తొలగింపులు ఉన్నప్పటికీ.. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, రాబోయే సంవత్సరంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెంచుకోవాలని యోచిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అటు ఈ ఏడాది ఉద్యోగ నియామకాలను తగ్గించినట్టు ఇటీవల గూగుల్ ప్రకటించింది. కంపెనీ ఆదాయ లక్ష్యాలను సాధించడంలో విఫలమైన మెటా ఉద్యోగ నియామకాలను తగ్గించుకోనున్నట్టు ప్రకటించిన కొన్నిరోజుల అనంతరం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు మెమోలను పంపారు.
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!