Redmi K50 : రేపు లాంఛ్ కానున్న రెడ్మి కే50.. ఫీచర్స్ తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Latest Smart Phone Redmi K50
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రెడ్మి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను కట్టిపడేస్తోన్న రెడ్మి ఇప్పుడు తీసుకువస్తున్న మొబైల్లో సైతం అత్యాధునిక ఫీచర్స్‌ను లోడ్ చేసింది. ఆగస్ట్ 2019 తర్వాత తొలిసారిగా రెడ్మి తన న్యూ కే సిరీస్ నుంచి కే50 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకురానుంది. అయితే ఈ ఫోన్ రేపు భారత్‌లో లాంఛ్ చేయనుంది రెడ్మి. . భారత్‌లో రెడ్మి కే50ఐ రూ 26,999 నుంచి ప్రారంభమవుతుందని ఓ అంచాన ఉండగా.. రెడ్మి లేటెస్ట్ స్మార్ట్‌పోన్ డెమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్సెట్, 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
Today Gold Price : స్థిరంగా పసిడి.. కాస్త పెరిగిన వెండి..
గత కొద్దినెలలుగా రూ 30,000లోపు పలు స్మార్ట్ఫోన్లు లాంఛ్ అవడంతో ఆయా స్మార్ట్ఫోన్ల నుంచి రెడ్మి లేటెస్ట్ కే సిరీస్ ఫోన్‌కు పోటీ ఎదురవుతుందనే చెప్పాలి. రెడ్మి కే50ఐ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా పోకో ఎఫ్4 5జీ, ఐక్యూఓఓ నియో 6 5జీ, వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ, ఒప్పో రెనో 8 5జీ, మోటో ఎడ్జ్ 30, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ వంటి ఫోన్లకు దీటైన పోటీ పడనుంది. అయితే తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తొలిసారి ఒప్పో ప్యాడ్ ఎయిర్ పేరుతో ట్యాబ్లెట్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!