Today Gold Price : స్థిరంగా పసిడి.. కాస్త పెరిగిన వెండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold Price in Hyderabad.
రోజు రోజుకు పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జాతీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయంగా సైతం బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ వాతావరణం పరోక్షంగా కూడా పలు దేశాలపై ప్రభావం చూపుతోంది. అయితే నిన్నటి ధరలతో పోల్చుకుంటే తాజాగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే కాస్త వెండి ధరలు పెరిగాయి. నిన్నటి మాదిరిగానే.. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4,619 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 లుగా ఉంది. అలాగే.. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5, 039 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,390 గా ఉంది.
Also Read
Telangana Floods : చీకటిలోనే పర్ణశాల రాముల వారి పూజలు
ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర ఇవాళ 10 గ్రాముల వెండి ధర ఇవాళ రూ.560 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 పెరిగింది. కిలో వెండి ధర రూ.56,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.560 కాగా.. కిలో వెండి ధర రూ.56000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!