ప్రస్తుతం స్మార్ట్ యుగం నడుస్తుంది..అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. స్మార్ట్ ఫోన్ కంపెనీలు పోటి పడుతున్నాయి.. అదిరిపోయే ఫీచర్స్ తో ఉన్న స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి వస్తున్నాయి.. అయితేt ఇప్పటివరకు వచ్చిన ఫోన్లను బీట్ చేస్తూ ఏకంగా 26GB RAM తో మార్కెట్ లోకి రానుంది.. ప్రముఖ కంపెనీ ఇన్ఫినిక్స్ కంపెనీ వచ్చే నెలలో ఏకంగా 26GB ర్యామ్‌తో హై-ఎండ్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమైంది. ఇన్ఫినిక్స్ GT…
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అది కూడా బడ్జెట్ ఫోన్ గురించి చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లలో ముందు వరుసలో ఈ ఫోన్ ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్‌లను పొందుపరిచిన ఫోన్లను అందిస్తున్న ఒప్పొ తమ వినియోగదారుల కోసం ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఒప్పొ రెనో 5 ప్రో 5జీ లేదా స్టైలిష్ ఒప్పొ F19 ప్రో + 5జీ వంటి వాటితో పాటు.. ఒప్పొ A74 5G మోడల్స్‌ను ఇప్పటికే…
మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ వెరైటీ వెరైటీ ఫీచర్స్‌తో అడుగు పెడుతూ.. అందరి మనుసును దోచుకుంటున్నాయి. అయితే.. కొత్త మొబైల్స్‌లో వస్తున్న ఫీచర్స్ కవ్విస్తుంటే.. యువత ఇప్పుడున్న మొబైల్స్‌కు స్వస్తి చెబుతూ.. కొత్త ఫోన్స్ వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా మొటొరొలా మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకురానుంది. అదే.. మొటొరొలా మోటో జీ22. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంఛ్ కానుంది. దీనిలో నాలుగు కలర్స్‌లో హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని…