New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య బ్యాటరీ త్వరగా అయిపోవడం. మనం బయటికి వెళ్లినప్పుడు ఫోన్ చార్జింగ్ త్వరగా అయిపోతే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ సరికొత్తగా తీసుకువచ్చిన వన్‌ప్లస్ 16 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయి సంచలనం సృష్టిస్తుండగా, భారత్‌లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బ్యాటరీ సమస్యతో తరచూ ఇబ్బంది పడేవారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన పరిష్కారమనే చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 9000 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ సాధారణ వినియోగానికి చాలా రోజులు వస్తుంది. దీనివల్ల పదే పదే ఛార్జ్ పెట్టాల్సిన టెన్షన్ ఉండదు. ఒకవేళ బ్యాటరీ తక్కువైనా, దీన్ని క్షణాల్లో ఛార్జ్ చేయడానికి 100 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ మరియు 50 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
Also Read
- Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
- Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
- Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
- CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా.. ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవన్నీ అద్భుతమైన వ్యూవింగ్ అనుభూతిని ఇస్తాయి. అలాగే ఫోన్ వేగంగా పనిచేయడానికి శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను జోడించారు. ఇక కెమెరా ప్రియుల కోసం వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 120 ఎక్స్ జూమ్ సపోర్ట్ ఇచ్చారు. ఈ అన్ని అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మొబైల్ కోసం భారత్ మార్కెట్లో అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!