Telangana Teachers Transfers: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. పండిట్, పీఈటీ పోస్టులలో అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ జోన్ 2లో హెచ్‌ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ మొదలు కానుంది. కోర్ట్ కేసులతో గతంలో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపొయిందో…