టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ కోసం సామదాభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు. ఈ సారి హిట్ కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నాడు. తొలిసినిమాతో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సోనాక్షి. దబాంగ్ ఓవర్ నైట్ బీటౌన్ క్రష్ బ్యూటీని చేసింది. ఆ తర్వాత సన్నాఫ్ సర్దార్, దంబాగ్ 2, లూటేరా, ఆర్ రాజ్ కుమార్ హిట్స్‌తో స్టార్ డమ్ తెచ్చుకుంది. గతేడాది హీరా మండి, కకుడాతో…