నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు తారక రామారావు (ఎన్టీఆర్) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై గీత నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో తారక రామారావు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు. Also Read: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్…
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీరిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు…
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో, వీణా రావు హీరోయిన్‌గా, ఎన్టీఆర్ హీరోగా నటించే ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమం రేపు జరగబోతోంది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. Read More: Preity Zinta: సురక్షితంగా ఇంటికి…
నందమూరి నాలగవ తరం నటుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో బొమ్మరిల్లు ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిచనున్నాడు. నేడు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసాడు వైవీఎస్ చౌదరి. పెద్దాయన నందమూరి తారక రామారావు అశీసులతో యంగ్ ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తున్నానని తెలిపాడు.…
వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా,…
YVS Chowdary : అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది.
YVS Chowdary Sensational Comments on Jr NTR: తన తాజా సినిమా ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించగా కంటిన్యుటీ సినిమాలు చూస్తుంటేనే దగ్గరకు వెళ్లి సినిమాలు చేయమని అడగగలమని అన్నారు. ”నందమూరి కుటుంబంలో హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేశారు, మరి ఎన్టీఆర్‌కు అత్యంత ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్…
YVS Chowdary Comments on Movies with one Caste: అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరంతేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది. తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ల క్రితం నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారకరామారావుని హీరోగా అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. అయితే…
Top Technicians Roped In For YVS Chowdary’s Film With Nandamuri Taraka Ramara: తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడు, ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు సంచలనం సృష్టించబోతున్నారు. నందమూరి కుటుంబ వారసత్వంలో ఇది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. YVS చౌదరి…