Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం!
- జానకి రామ్ కుమారుడు ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ
- దర్శకత్వం వహిస్తున్న వైవీఎస్ చౌదరి
- పూజా కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు
- ఎన్టీఆర్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి హరికృష్ణ మనవడు, జానకి రామ్ కుమారుడు తారక రామారావు (ఎన్టీఆర్) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘న్యూ టాలెంట్ రోర్స్’ పతాకంపై గీత నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో తారక రామారావు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితరులు హాజరయ్యారు.
Also Read: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ బ్రేక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తారక రామారావు కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. యువ హీరోకి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. గొప్ప విజయాలు అందుకోవాలంటూ ఆకాక్షించారు. ‘స్వర్గీయ శ్రీ జానకిరామ్ గారి కుమారుడు నందమూరి తారక రామారావు సినిమాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తొలి చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలవుతున్నందున ఆయన గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు.
Warm wishes to Nandamuri Taraka Ramarao, son of late Shri Janakiram Garu, as he marks his entry into cinema. Wishing him great success as the first look of his debut film is unveiled today. pic.twitter.com/IBSToAP9BR
— N Chandrababu Naidu (@ncbn) May 12, 2025
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!