YVS Chowdary Shocking Comments on Ram: తెలుగు చిత్రసీమలో నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇక…
ఏ రంగంలోనైనా ప్రఖ్యాతి గాంచిన వారివద్ద పనిచేసి, వారికి తగిన శిష్యులు అనిపించుకోవడం అంత సులువు కాదు. తెలుగు సినిమా రంగం విషయానికి వస్తే – ‘గురువు గారు’ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావే! ఆయన శిష్యప్రశిష్యులు తెలుగు చిత్రసీమలో రాణిస్తున్నారు. అదే తీరున ఆయన సమకాలికులైన కె.రాఘవేంద్రరావు శిష్యగణం కూడా తెలుగు సినిమా రంగంలో అలరిస్తూనే ఉన్నారు. రాఘవేంద్రుని శిష్యుల్లో ఎందరో జైత్రయాత్రలు చేశారు. గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. వారిలో…
Nandamuri Taraka Ramarao Son of Nandamuri Janakiram to be Launched Soon: నందమూరి అభిమానులు అందరూ ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని దాదాపు 7, 8 ఏళ్ల నుంచి ప్రచారం జరగడమే తప్ప ఎప్పుడు ఉంటుందని విషయం మీద క్లారిటీ లేదు. అనేక మంది స్టార్ డైరెక్టర్లతో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతూ వచ్చింది కానీ అది…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల లో వైవిఎస్ చౌదరి ఒకరు ఈయన అప్పట్లో తీసిన లాహిరి లాహిరి లాహిరి లో, సీతయ్య లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ని లాంటి యంగ్ హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన చేసిన దేవదాస్ సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది. ఆయన బాలయ్య తో తీసిన…
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య మళ్లీ రాకుండా…