Home
Ysrcp
Ysrcp News
-
YS JAGAN: సీఎం పదవికి జగన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు. -
Pawan Kalyan: జగన్‌ను ఇబ్బంది పెట్టాల్సిన పనే లేదు.. పవన్ కళ్యాణ్..
ఏపీలో వైస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. జనసేన పార్టీ 21 స్థానాలు నుంచి పోటీ చేసి 21 స్థానాల్లోనూ గెలవగా.. టీడీపీ 134 కంటే ఎక్కువ సీట్లు నుంచి గెలిచింది. బీజేపీ దగ్గర దగ్గరగా వైసీపీతో సమానంగా సీట్లను గెలుచుకుంది. ఈ ఓటమితో సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత తాజాగా పవన్ కళ్యాణ్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేడు ఒక చారిత్రాత్మక రోజని ఆయన… -
Elections 2024 Results: 8 జిల్లాల్లో చాప చుట్టేసిన వైసీపీ.. ఏపీలో ఓడిపోయిన బడా నేతలు వీరే..
నేడు వెలుబడిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డ్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ మొత్తం 8 జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా సీట్ గెలవలేకపోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ సారి వైస్సార్సీపీ ఒక్క సీటూ కూడా గెలవలేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చి గోదావరి, ప్రకాశం జిల్లాలో ఒక్క సీట్ ను కూడా గెలవలేక… -
YSR Health University: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు..
YSR Health University: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సభ్యులు ఉభయసభల్లో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్, మండలిలో పోడియం వద్దకు దూసుకొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన కూడా తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలనాలను కూడా చేశారు. Manipur: మణిపూర్‌లో రెండు… -
KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ విషయంపై చాలామంది జోకులు కూడా వేశారు. అసలు ఎవరు ఈ కేకే.. అతనికి తెలిసిన విషయాలు ఏంటి.. ఏ నమ్మకంతో ఇంతటి సర్వేలను ఇస్తున్నాడు.. అంటూ అనేక విమర్శలు అతనిపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆయన వేసిన అంచనాలే కచ్చితంగా నిజమైనవని… -
TDP vs YSRCP: విడదల రజినీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసులపై దాడులు..
గుంటూరు పట్టణంలోని సాయిబాబా రోడ్డు దగ్గర మౌరియా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు. -
AP Elections 2024: 18 సీట్లలో జనసేన ఆధిక్యం.. 20 వేల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్!
Pawan Kalyan Leading in 20 Thousand Votes in Pithapuram: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు మూడు రౌండ్లు ముగియగా.. కూటమి 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 21 సీట్లలో పోటీ చేయగా.. 18 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో తేలిపోయిన జనసేన.. ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గెలిచేలా ఉంది.… -
AP Elections 2024: ఆధిక్యంలో పవన్ కల్యాణ్.. ఎన్ని ఓట్లు లీడ్‌లో ఉన్నారంటే?
Pawan Kalyan in Lead in Pithapuram against Vanga Geetha: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏపీలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 4300 లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ… -
Pithapuram Elections Results: పిఠాపురంలో రికార్డు పోలింగ్.. పవన్ కల్యాణ్ మెజార్టీపై ఆసక్తి!
All Eyes on Pithapuram Elections Results 2024: ఏపీలో మే 13న జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? అని జనాలు ఆసక్తిగా ఉన్నారు. అయితే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే.. పిఠాపురంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి 86.63 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి అయినా… -
Nandamuri Ramakrishna: కనక దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ!
Nandamuri Ramakrishna Visits Kanaka Durga Temple: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమారుడు నందమూరి రామకృష్ణ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఆయన అమ్మవారిని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..