Home
Ysrcp
Ysrcp News
-
Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్లో ట్విస్ట్..
Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఎక్స్ ( ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టు.. మళ్లీ తీసివేశారు.. ఇప్పుడు ఆ పోస్టు గురించి చూస్తే కనిపించడం లేదు.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఉదయం చేసిన ట్వీట్‌తో పులిస్టాప్ పెట్టిన బాలినేని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తాను, తన కుమారుడు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. పోస్టు పెట్టారు..… -
Ugadi 2026-YS Jagan: ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు!
అమరావతిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని… -
Pawan Kalyan – Balineni Meet: పవన్ కల్యాణ్‌తో బాలినేని కీలక భేటీ.. గంటకు పైగా చర్చలు..
Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Story Board: డబ్బిస్తే..… -
Off The Record: బాలినేని రీ ఎంట్రీ?
Off The Record: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల వరుసగా వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఈ క్రమంలోనే తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం పెట్టారు.ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించి దిశానిర్దేశం చేశారాయన. అంతవరకు బాగానే ఉన్నా.. మీటింగ్ ప్రారంభంలో జగన్ చేసిన కామెంట్స్ చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిని ఎవరికి నచ్చినట్టు వాళ్లు అన్వయించుకుంటూ ప్రచారం… -
Off The Record: సీనియర్ ఎమ్మెల్యే ఒకరు లిక్కర్ డాన్ అవతారం ఎత్తారా?
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలకు రాజకీయం ప్రవృత్తి మాత్రమే. అధికారంలో ఉన్నా ,లేకపోయినా నో మేటర్. వ్యాపార ప్రయోజనాలే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ. అయితే… ఆ వ్యాపారాలు నేరుగా ప్రజలను ప్రభావితం చేసేవి కాకపోవడంతో ఇన్నాళ్ళు పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. కానీ… ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ఎమ్మెల్యేలు డైరెక్ట్ అయిపోయారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వైన్, మైన్, ల్యాండ్….ఇతరత్రా ఏ డీల్ అయినాసరే….. ఇప్పుడంతా… -
Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
Pinnelli Ramakrishna Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.. గురజాల కోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈ క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. దీంతో, 98 రోజుల నుంచి నెల్లూరు జైలులో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు… -
Iftar Dinner: నేడు ముస్లిం సోదరులకు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్!
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు బుధవారం వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో ఇఫ్తార్ విందును వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సామరస్యానికి, సాంప్రదాయాలకు ప్రతీకగా జరగనుంది. ఈ ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. Also Read: Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి… -
YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మీడియా సమావేశంలో ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై జగన్ స్పందించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారం, పరకామణి అంశం, కాగ్ నివేదిక, అలాగే రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యలు వంటి… -
Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండండి.. ఓట్లు తొలగించకుండా జాగ్రత్త..!
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎక్కడా పార్టీకి చెందిన ఓట్లు తొలగించబడకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌లా ఏర్పడి పని చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో పార్టీ బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మన పార్టీ సానుభూతిపరుల ఓట్లు అక్రమంగా తొలగించకుండా ప్రతి స్థాయిలో… -
Speaker Ayyanna Patrudu: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండి తీరాలి.. మసాలా లేకపోతే ఎలా..?
Speaker Ayyanna Patrudu: మీడియా చిట్ చాట్‌లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఎంత కీలకమో వివరించారు. సభలో ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలి.. అప్పుడే చర్చలు రంజుగా సాగుతాయి. మసాలా లేని భోజనం ఎలా ఉంటుందో, ప్రతిపక్షం లేని సభ కూడా అలాగే ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి…
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!