Ram Gopal Varma Writes a open letter to AP CM Ys Jagan: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అనకాపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్…
వైసీపీకి గుడ్ బై చెప్పేశారు యార్లగడ్డ వెంకట్రావు.. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు.. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు.. 2019లో సరిపోయిన నా బలం.. ఇప్పుడు సరిపోదా అంటూ నిలదీశారు.
పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం విలీన మండలాల ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా మారిందని ఆయన మండిపడ్డారు.