CPI Ramakrishna: ఏపీలో 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు.. 440 మండలాల్లో దుర్భరమైన పరిస్థితి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు నెలకొంది అన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. రాష్ట్ర విభజన తర్వాత పంటలు వేయలేని దుస్థితిలో అన్నదాత ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 440 మండలాల్లో దుర్భరమైన పరిస్థితి ఉందన్న ఆయన.. నీటి ప్రాజెక్టు ల్లో నీరు లేక .. ఒక ఎకరాకు కూడా నీరివ్వడం లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రం అసలు కరవు గురించే మాట్లాడరు అంటూ ఫైర్ అయ్యారు.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు..? రెవెన్యూశాఖ మంత్రి అసలు పత్తాలేడు..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ మధ్యే సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కరువుపై చర్చ చేయకపోవడం దుర్మార్గం అన్నారు. రాయలసీమ నుంచి వలసలు పోతున్నా పట్టించుకోరు అని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ది కోసమే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఇక, ఈ నెల 20, 21 తేదీల్లో 30 గంటల పాటు నిరసన కార్యక్రమం విజయవాడలో చేపడతామని ప్రకటించారు సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ.
Read Also: Congress: నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్.. అభ్యర్థి మార్పు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!