వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube భారత్ లో YouTube ప్రీమియం లైట్ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ద్వారా యూజర్లు తక్కువ ధరకు ప్రకటన రహిత వీడియో అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. భారత్ లో కొత్త YouTube Premium Lite ప్లాన్ ధర నెలకు రూ.89. ఈ ప్లాన్ వినియోగదారులు గేమింగ్, ఫ్యాషన్, అందం, వార్తలు, అనేక ఇతర కేటగిరీలలో చాలా వీడియోలను ప్రకటన రహితంగా చూడటానికి వీలుకల్పిస్తుంది. Also Read:Pakistan Gifts Turkiye: తుర్కియేకి…