Home
Young Tiger Ntr
Young Tiger Ntr News
-
NTR: ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని ఇలా ఎప్పుడు చూసి ఉండరు..
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. సినిమా లేకపోతే ఇల్లు. తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు. -
NTR 30: తారకరాముడి సరసన సీత ఫిక్స్..?
NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో NTR30 చేస్తున్న విషయం విదితమే. ఈపాటికే సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల ఇంకా లేట్ అవుతూ వస్తుంది. -
Tollywood: టాలీవుడ్ పై బీజేపీ కన్ను.. మొన్న ఎన్టీఆర్.. రేపు నితిన్
Tollywood: టాలీవుడ్ పై బీజేపీ కన్ను వేసిందా..? అంటే నిజమే అంటున్నారు సినీ, రాజకీయ వర్గాలు. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. -
NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..?
NTR: నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆయన పేరుతో పాటు నటనను కూడా పుణికిపుచ్చుకొని తాత పేరు నిలబెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. -
NTR: తారక్ గొప్ప మనసు.. అభిమాని చావుబతుకుల మధ్య ఉంటే..
నందమూరి కుటుంబం గురించి, వారి చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. -
Young Tiger NTR: ‘ఉప్పెన’ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా లేనట్లేనా..?
పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేయబోయే ప్రాజెక్ట్‌లు ఏమిటో ఎనౌన్స్ చేశాడు. ముందుగా దర్శకుడు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్ 30 పేరుతో పాన్ ఇండియా సినిమాగా ప్రకటించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. వీటితో పాటు ఎంతో కాలాంగా బుచ్చిబాబుతో సినిమా చేస్తాడని వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి… -
RRR: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాను ఓటీటీలో చూడాలని మెగా, నందమూరి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. హిందీ మినహా అన్ని… -
Young Tiger NTR: యువ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ అరుదైన రికార్డు
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు… -
రాయల్ లుక్ లో యంగ్ టైగర్.. ఇది కదా రాజసం అంటే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడితే.. సింపుల్ గా కనిపించినా.. తారక్ లుక్ లో నిత్యం రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదే తారక్ రాయల్ లుక్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండడం సాధ్యం కానీ పని. తాజాగా తారక్ రాయల్ లుక్ లో మెరిసి ఆహా అనిపించాడు. రాయల్ బ్లూ బంద్‌గాలా సూట్ లో అదరగొట్టేశాడు.… -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా.. ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ..…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!