RRR: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాను ఓటీటీలో చూడాలని మెగా, నందమూరి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. హిందీ మినహా అన్ని భాషల హక్కులు జీ5 దగ్గరే ఉన్నాయి. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
అయితే జీ5 లో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మే 13 నుంచి ఆర్.ఆర్.ఆర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ మార్చి 25న విడుదల కాగా ఏడు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చనే ఒప్పందం జరిగిందని.. ఈ మేరకు 49 రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ అప్‌డేట్స్ ఇచ్చే అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఈ తేదీపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ మూవీ రూ.వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌లను వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
BlockBuster #RRR Will premier On #Zee5 & #Netflix From May 13th 🔥🔥🔥#RRRMovie #RRROnZee5 #RRROnNetflix pic.twitter.com/DvxyAPw4vt
— NEW UPDATES (@OTTGURUJINITHIN) April 22, 2022
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!