రాయల్ లుక్ లో యంగ్ టైగర్.. ఇది కదా రాజసం అంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇక ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడితే.. సింపుల్ గా కనిపించినా.. తారక్ లుక్ లో నిత్యం రాజసం కనిపిస్తూనే ఉంటుంది. ఇక అదే తారక్ రాయల్ లుక్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండడం సాధ్యం కానీ పని. తాజాగా తారక్ రాయల్ లుక్ లో మెరిసి ఆహా అనిపించాడు. రాయల్ బ్లూ బంద్‌గాలా సూట్ లో అదరగొట్టేశాడు. ఇక ఈ ఫోటో చూసినవారందరు ఇది కదా రాజసం అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా జరిగిన ఒక ఫోటోషూట్ కోసం తారక్ ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన బంద్‌గాలా సూట్‌లో భారత దేశపు సంస్కృతిని గుర్తుచేశాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చుసిన తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ లుక్ ని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పాల్గొనబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also Read
తాజావార్తలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
-
Vijay – Trisha Breakup; ఒక్క పోస్టుతో అందరి నోళ్ళు మూయించిన త్రిష
-
Bharat tiwari: బీహార్‌ను కుదిపేస్తున్న భరత్ తివారీ ఎన్కౌంటర్.. పోలీసులపై ఎఫ్ఐఆర్.
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?