Home
Yogi Adityanath
Yogi Adityanath News
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
Yogi-Modi Meeting: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంటల పాటు ఇద్దరు చర్చించుకున్నారు. రాబోయే యూపీ ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు, పార్టీ ఎన్నికల సన్నాహాలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ భేటీకి సంబంధించిన అధికారిక ఎజెండాను కేంద్ర ప్రభుత్వం కానీ, పీఎంఓ కానీ వెల్లడించలేదు. ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో… -
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
Yogi Adityanath: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఏజీ నూరానీ స్మారక ఉపన్యాసంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన పాత వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ఏజీ నూరానీ రచించిన ‘‘ ది ఆర్ఎస్ఎస్: ఏ మెనేస్ టూ ఇండియా’’ పుస్తకాన్ని ఉటంకిస్తూ.. కమ్యూనిజం కంటే హిందూ మితవాద మతతత్వమే భారతదేశానికి ముప్పుగా నెహ్రూ పేర్కొన్నారని అన్సారీ తెలిపారు. ఇవి తన వ్యాఖ్యలు కాదని నెహ్రూ చేసిన వ్యాఖ్యలు అని అన్నారు.… -
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
UP Mahila Udyami Credit Yojana: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ మహిళా ఉద్యమి క్రెడిట్ యోజన పేరుతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే నిర్వహిస్తున్న వ్యాపారాలను విస్తరించుకునేందుకు… -
Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ ఫైర్..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మసీదును యోగి సర్కార్ శనివారం కూల్చేసింది. తెల్లవారుజామున 4 గంటలకు బుల్డోజర్ యాక్షన్ ప్రారంభైంది. దీంతో ఎస్పీ నేత అమీక్ జామీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమీక్ జామీ మాట్లాడుతూ.. ‘‘గాజాలో లాగా మసీదులు బలవుతున్నాయి. ఒక… -
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
Uttar Pradesh survey: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. వచ్చే ఏడాది 2027 తొలిభాగంలో యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇదే సమయంలో పలు ఎలక్షన్ సర్వేలు బయటకు వచ్చాయి. ఈ సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల కన్నా, తమ ఎమ్మెల్యేలపైనే ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, అధికార పార్టీకి ఓటర్లు ఇప్పటికీ మద్దతు… -
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
Bandi Sanjay : ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. కేంద్ర పారామిలటరీ అయిన సశస్త్ర సీమా బల్ కు చెందిన పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నేరుగా లక్నోలోని సీఎం అధికార నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.… -
CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. విధాన భవన్లో ఒక భారీ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కళాకారులను, విద్యార్థులను పరామర్శించారు. -
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
Yogi Adityanath: 1947 భారత దేశ విభజన అనంతరం జరిగిన హింసకు కాంగ్రెస్‌దే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్య్రం, దేశ విభజన నాటి పరిణామాల గురించి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి ఉంటే భారత్‌కు ఇంత నష్టం జరిగేది కాదని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానిగా ఉన్నా కూడా దేశం విభజనకు గురయ్యేది… -
Uttar Pradesh: మహిళలకు రూ.50,000.. సంచలన నిర్ణయం దిశగా యోగి సర్కార్..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తన పథకాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం మహిళలకు రూ. 50,000 వరకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తోంది. అయితే, ఈ మొత్తాన్ని ఒకేసారి నగదు రూపంలో ఇవ్వాలా? లేక ఇప్పటికే అమలులో ఉన్న మహిళా సంక్షేమ పథకాలను విస్తరించి వివిధ రూపాల్లో ప్రయోజనం కల్పించాలనా? అనే ఆలోచన చేస్తోంది. అర్హత కలిగిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా… -
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
Modi-Yogi Meeting: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో కలిశారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. యూపీలో ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా యోగితో భేటీ కానున్నారు.…
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?