Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్‌కు సీఎం యోగి వార్నింగ్..
- అఖిలేష్ యాదవ్‌పై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..
- అనుచరులకు మాట్లాడే పద్ధతి నేర్పించాలని హితవు..
- లేదంటే తమకు అప్పగిస్తే నేర్పిస్తామని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇతరులకు నీతులు చెప్పే ముందు తన అనుచరులకు మర్యాదగా ఎలా మాట్లాడాలో, సంయమనంతో ఎలా వ్యవహరించాలో నేర్పించాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర పోస్టుల వ్యవహారంపై స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆడ పిల్లల గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైన మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని తాను అంగీకరించనని యోగి స్పష్టం చేశారు.
అఖిలేష్ గురించి మాట్లాడుతూ.. మీరు ఇతరులకు సలహా ఇస్తారు, ముందుగా మీ అనుచరులకు కూడా మాట్లాడే విధానాన్ని నేర్పించాలని, లేకపోతే వారిని మాకు అప్పగిస్తే, మేమే వివరిస్తామని అన్నారు. మరోవైపు, అదితి యాదవ్‌పై సోషల్ మీడియాతో తప్పుడు, అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేసిన ఆరోపణలపై కాన్పూర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!