CM Yogi Adityanath: భారత ఆత్మకు శ్రీరాముడే మూలం..
- ప్రయాగ్‌రాజ్‌లో యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు.
- భారతదేశ ఆత్మకు శ్రీరాముడే మూలమని వ్యాఖ్య.
- "దేవాలయానికి ఉపయోగపడకపోతే యువత నిరుపయోగం" అని పిలుపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు అయోధ్య రామ మందిర కానుకల చోరీ వివాదంగా మారిన సమయంలో, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆత్మ సనాతన ధర్మంలో ఉందని, భారతదేశ ఆత్మకు శ్రీరాముడే మూలమని ఆయన సోమవారం ప్రయాగ్ రాజ్‌లో అన్నారు. రాముడు అంటే జాతి అని, ఆయనే భారతదేశ ఆత్మ మూలమని చెప్పారు. దేశంలో ఈ రోజు చూస్తున్న రామ మందిరం అశోక్ సింఘాల్ సంకల్పం, కల ఫలితమేనని చెప్పారు. ఇదే సమయంలో యువతను ఉత్తేజపరుస్తూ.. ‘‘దేవాలయానికి ఉపయోగపడకపోతే యువత నిరుపయోగం’’ అనే నినాదాన్ని ఇచ్చారు. ఆనాటి యువత, అశోక్ సింఘాల్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన రామ మందిర కానుకల చోరీ కేసులో సిట్ విచారణ జరుపుతోంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శ చంపత్ రాయ్, సభ్యులు అనిల్ మిశ్రాలు చేసిన రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. పాపంలో పాలుపంచుకున్న ఎవరైనా శిక్షింబడుతారు అని ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ అన్నారు.
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?