Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- రామ మందిర విరాళాలు దోచిన వారిని వదిలిపెట్టం..
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే, అయోధ్య రామాలయ విరాళాలు దుర్వినియోగం చేసిన కేసులో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రాథమిక నివేదిక అందిన వెంటనే పోలీసుల చర్యలు ప్రారంభించారని ఆయన అన్నారు. దేవారియాలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల విశ్వాసాలతో ఆటలాడేందుకు ఎవరిని అనుమతించబోమని, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని రాజకీయ పార్టీలు తీవ్ర నిరాశతో రామభక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అయోధ్య ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని యోగి మండిపడ్డారు. అయోధ్య సనాతన ధర్మానికి ప్రతీకని, ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారాలు చేయవద్దని, ఆధారాలు ఉంటే వాటిని సిట్‌కు సమర్పించాలని, నిజానిజాలు వెలుగులోకి వచ్చాక చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని ప్రతిపక్షాలకు సూచించారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!